నా క్షమాభిక్ష పిటిషన్ ఉపసంహరణకు అనుమతివ్వండి: నిర్భయ నేరస్తుడు

07-12-2019 Sat 17:47 | National
  • క్షమాభిక్ష పిటీషన్ పై తాను సంతకం చేయలేదన్నశర్మ
  • త్వరలోనే నలుగురికి ఉరి శిక్ష అమలు
  • అత్యాచార కేసుల క్షమాభిక్షలపై రాష్ట్రపతి విముఖత
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటనలో ఉరిశిక్ష పడ్డ దోషుల్లో వినయ్ శర్మ వ్యవహారం సంచలనం రేపుతోంది. వినయ్ శర్మ తరపున క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వద్దకు పిటిషన్ చేరినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాను ఏ క్షమాభిక్ష పిటిషన్ పైనా సంతకం చేయలేదని, దానిపై ఉన్న సంతకం కూడా తనది కాదని అతను పేర్కొన్నాడు. దయచేసి తన పేరున ఉన్న పిటిషన్ ను ఉపసంహరించుకునే అవకాశం కల్పించాలని రాష్ట్రపతిని కోరాడు.

అత్యాచార ఘటనలకు సంబంధించిన నేరస్తులకు క్షమాభిక్ష పెట్టకూడదని శుక్రవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చెప్పడంతో, వినయ్ శర్మ పిటిషన్ ఉపసంహరణ వేడుకోలు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కేసులో మొత్తం ఆరుగురు దోషులకు గాను ఒకరు మైనరు కావడంతో అతనికి జువైనల్ కోర్టు 3 సంవత్సరాల శిక్షను విధించింది. అతను  శిక్షను పూర్తి చేసుకుని విడుదలయ్యాడు. రామ్ సింగ్ అనే మరొక దోషి 2013లోనే జైలులో ఉరి వేసుకుని మరణించాడు. మిగిలిన నలుగురిని త్వరలోనే ఉరి తీయాల్సి ఉంది.
nirbhaya accusedvinay sarma nirbhayaPresident Of India

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more